Sunday, July 20, 2025

 

Note : Using the following data answer questions 32 and 33.
The following pie charts show the breakup of the sales of products A, B, C, D, E and F for the years 2020 and 2022. Total sales of all the six types of products in the year 2020 are Rs. 2,00,000. The difference between the total sales of product A for both years and product F for both the years is Rs. 4900.
గమనిక : క్రింది దత్తాంశమును ఉపయోగించి 32 మరియు 33 ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
క్రింది పీ పటములు, 2020 మరియు 2022 సంవత్సరాలలో ఉత్పత్తులు A, B, C, D, E, F ల యొక్క అమ్మకాల శాతాలను సూచిస్తాయి. ఆ ఉత్పత్తుల మొత్తం అమ్మకాలు 2020 సంవత్సరంలో రూ.2,00,000 లు. రెండు సంవత్సరాలలో ఉత్పత్తి A యొక్క అమ్మకాల మొత్తం మరియు రెండు సంవత్సరాలలో ఉత్పత్తి F యొక్క అమ్మకాల మొత్తంల భేదం రూ.4900 లు.TGPSC Group 1 Mains Paper 5 Science and Technology and Data Interpretation 32-33

No comments:

Post a Comment

syllabus

  Group1 mains SYLLABUS FOR GROUP-I MAINS EXAMINATION Paper: General English (Qualifying Test) Written Examination (Main) 1.  Spotting Error...